సుబ్బారావు ముప్పనేని 0

KGH ఆసుపత్రి పేరు మార్చాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులకు విన్నపం!

Show your support by signing this petition now
సుబ్బారావు ముప్పనేని 0 Comments
0 people have signed. Add your voice!
0%

స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలైనా ఆంగ్లేయుల వలస పాలన వాసనలు భారతదేశంలో ఇంకా కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో విశాఖ నగరంలోనే ప్రముఖ వైద్యశాలగా పేరుగాంచిన KGH (కింగ్ జార్జ్ హాస్పిటల్) ఒకటి. ఎంతో మంది తెలుగు ప్రముఖులుండగా ఈ ఆంగ్లేయుని పేరు మనం ఇంకా బరించాలా? విజ్ఞులైన ముఖ్యమంత్రి వర్యులు తగు నిర్ణయం తీసుకొనగలరు.

Share for Success

Comment

Signature

No signatures yet. Be the first one!